ఆగస్ట్ 14, 2026
TRINETHRAM NEWS
Somireddy Chandramohan Reddy

Somireddy Chandramohan Reddy : నెల్లూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 14 ; రాష్ట్రంలో బాధితుల కంటే నేరస్తులపైనే జగన్ కు సానుభూతి ఎక్కువ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రతినిధి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. 16 నెలలు జైలు అనుభవం ఉన్న జగన్ కు ములాకిత్ నిబంధనలు , సీసీటీవీ రూల్స్ బాగా తెలిసినా కానీ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారన్నారు.

సొంత నియోజకవర్గ ప్రజలను కలవడం కంటే జైళ్ళ చుట్టూ తిరగడమే ఎక్కువైందని పేర్కొన్నారు. అందుకే జైలుయాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page