NDA Coalition Government : ప్రజా ఆరోగ్యమే ఎన్డీయే కూటమి ప్రభుత్వం ద్వేయం

TRINETHRAM NEWS

తేదీ : 22/07/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనేదే ఉమ్మడి కూటమి ప్రభుత్వం ద్వేయమని , విజయవాడ గురునానక్ కాలనీ ఎంపీ కేశినేని. శివనాథ్ (చిన్ని) క్యాంపు కార్యాలయంలో సంబంధిత బాధితులకు , పార్లమెంటు సమావేశాల్లో పాల్గొన్న ఎంపీ కేశినేని. శివనాథ్ సూచనల మేరకు టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బొప్పన. భవ కుమార్ ఎన్టీఆర్ భవనంలో తిరువూరు నియోజకవర్గం, ఏ కొండూరు మండలం, చీమలపాడు గ్రామానికి చెందిన మంజుల శిరీషకు రూపాయలు నాలుగు లక్షల, యాభై వేలు, అదే మండలానికి సంబంధించి కృష్ణా రావులపాలెం గ్రామానికి చెందిన బర్మావతు.

కవితకు రూపాయలు ఒక లక్ష, ఇరవై ఐదు వేలు , వల్లంపట్ల గ్రామానికి చెందిన మరో వ్యక్తికి రూపాయలు ఒక లక్ష,ఇరవై వేలు విలువగల ఎల్ఓసి పత్రాలను బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైనటువంటి రూపాయలు ఆరు లక్షల, తొంబై ఐదు వేలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి పరిష పోగు. రాజేష్ ల తోపాటు తదితరులు పాల్గొన్నారు. వాళ్లందరూ కూడా కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Public health is the

You cannot copy content of this page

Scroll to Top