సెప్టెంబర్ 4, 2026
TRINETHRAM NEWS
Bhatti Vikramarka

Bhatti Vikramarka : తెలంగాణ : దేశంలోనే తొలిసారిగా శాస్త్రీయంగా కులగణన సర్వే చేపట్టి, రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటన చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

శుక్రవారం పూలే విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు కంకణబద్ధమై, కేవలం విగ్రహాలకే పరిమితం కాకుండా మహనీయుల ఆశయాలను ఆచరణలో పెడుతూ దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page