ఆగస్ట్ 15, 2026
TRINETHRAM NEWS
5-Kilometre National Flag

5-Kilometre National Flag : త్రినేత్రం న్యూస్ : హర్యానాలోని పల్వాల్‌లో 5 కిలోమీటర్ల పొడవైన భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలివచ్చారు.

ఇంత పొడవైన జాతీయ జెండాను ప్రదర్శించడం ద్వారా వరల్డ్ రికార్డు నమోదైనట్లు నిర్వాహకులు ప్రకటించారు. దేశభక్తిని చాటుతూ నిర్వహించిన ఈ భారీ కార్యక్రమం పల్వాల్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page