Union Cabinet : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

TRINETHRAM NEWS

Trinethram News : పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం.. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న తిరుపతి-కాట్పాడి లైన్ డబ్లింగ్ పనులకు ఆమోదం.. రూ.1,332 కోట్లతో డబ్లింగ్‌ పనులకు ఆమోదం. తద్వారా తిరుపతి, శ్రీకాళహస్తికి వచ్చే ప్రయాణికులతో పాటు విద్య, వైద్య సంస్థలు ఎక్కువగా ఉండటంతో ఈ ప్రాంతానికి లబ్ది

పీఎంకేఎస్‌వైలో కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ అండ్ వాటర్ మేనేజ్‌మెంట్‌ పథకానికి కేబినెట్ ఆమోదం.. 2025-26 సంవత్సరానికి గాను కమాండ్ ఏరియా అభివృద్ధికి రూ.1600 కోట్లు ఖర్చు చేయనున్న కేంద్రం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Key decisions Union Cabinet

You cannot copy content of this page

Scroll to Top