ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
Passport Visa Services Suspended

Passport Visa Services Suspended : త్రినేత్రం న్యూస్ : Jul 10, 2026, కువైట్‌లోని ఇండియన్ ఎంబసీ పాలనాపరమైన కారణాలతో జులై 19 వరకు పాస్‌పోర్ట్, వీసా సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అత్యవసర కేసుల్లో మాత్రమే సేవలు అందుబాటులో ఉంటాయి.

సాధారణ పాస్‌పోర్ట్‌లు, ధ్రువీకరణలు, వీసాల దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన జరగదు. అత్యవసర సహాయం కోసం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య కాన్సులర్ విభాగాన్ని సంప్రదించాలని సూచించింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page