
Tickets : త్రినేత్రం న్యూస్ : రైల్వేస్టేషన్లలో ‘రైల్ వన్’ యాప్ ద్వారా బుక్ చేసిన ఒరిజినల్ అర్రిజర్వ్ డిజిటల్ టికెట్లను మాత్రమే అనుమతిస్తామని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. టికెట్ స్క్రీన్ షాట్లు, ఫోటోలు, పీడీఎఫ్ లు చూపిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
టికెట్ను ఏ మొబైల్ నంబర్, ఏ ఫోన్ నుంచి బుక్ చేశారో.. రైలులో అదే మొబైల్లో, అదే నంబరుతో యాప్ ఓపెన్ చేసి టికెట్ను చూపించాలని తెలిపింది….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe