Tirupati Airport : విమానాశ్రయంలో అతిపెద్ద రన్వే

TRINETHRAM NEWS

తేదీ : 21/02/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి విమానాశ్రయంలో అంతర్జాతీయ విమానాలు ల్యాండ్ అవడానికి వీలుగా రాష్ట్రంలోనే అతిపెద్ద రన్వే అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం విమానాశ్రయం అందుబాటులో ఉన్న 2,285 మీటర్ల రన్వేను రూపాయలు 156.16 కోట్లు వెచ్చించి 3,810 మీటర్లకు విస్తరించడం జరిగింది.

ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ మానే. శ్రీనివాస్ మాట్లాడుతూ విశాఖపట్నం, విజయవాడ, విమానాశ్రయాల కన్నా పెద్ద రన్వే ఏర్పడిందన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Tirupati Airport

You cannot copy content of this page

Scroll to Top