ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
Inhumane incident

Inhumane Incident : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : త్రినేత్రం న్యూస్ : పురిటి నొప్పులతో వచ్చిన మహిళను పట్టించుకోని వైద్యులు… నిల్చున్న చోటే బిడ్డకు జన్మనిచ్చిన తల్లి..కిందపడడంతో శిశువుకు తీవ్ర గాయాలు… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్రంలో ప్రసవం కోసం వచ్చిన గర్భిణీ మహిళను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిన వైద్యులు

నొప్పులు ఎక్కువ అవడంతో నిల్చున్న చోటే బిడ్డకు జన్మనిచ్చిన తల్లి… ఎత్తు నుండి కిందపడడంతో గాయాలపాలైన శిశువు… బిడ్డ పుట్టాక కూడా 10 నిమిషాల వరకు వైద్యులు రాలేదని కుటుంబ సభ్యుల ఆరోపణ… ఘటన చూసి భయాందోళనకు గురైన ఇతర రోగులు… పోలీసులు విచారణ చేపట్టగా నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చిన వైద్యులు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page