జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Joyful

Joyful : వైయస్సార్ కడప జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూన్ 04; రాయచోటి నియోజకవర్గం శాసనసభ్యులు, రవాణా, యువజన మరియు క్రీడామంత్రి మండిపల్లి రామ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తి కావడం ఆనందదాయకం అని అన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంకితభావంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి సృష్టిలో వేగంగా ముందుకు సాగుతోంది అని తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, రాష్ట్ర ప్రగతే లక్ష్యంగా మరింత వేగంగా ముందుకు సాగుతాం
అని పేర్కొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page