జూన్ 26, 2026
TRINETHRAM NEWS
CM Chandrababu not in a position

CM Chandrababu : గుంటూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూన్ 04; రాష్ట్రంలో జగన్ ను ఎవరు నమ్మే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ భేటీలో తెలిపారు. డీఎస్సీ ద్వారా పదహారు వేల కు పైగా ఉపాధ్యాయుల పోస్టులు చేసాం అని స్పష్టం చేశారు. అయితే దానిపై జగన్ రాద్ధాంతం చేశారు అని మండిపడ్డారు.

అదేవిధంగా ప్రజలను అయోమయానికి గురి చేయాలని చూశారు. గట్టిగా తిప్పి కొడితే తోక ముడిచాడు అని వెల్లడించారు. రాజధాని రైతులను గందరగోళంలోకి నెట్టాలను చూశారు. మనస్తత్వం ఎలాంటిదో రైతులు అర్థం చేసుకున్నారు. వైసిపి మాటలను ఎవరు నమ్మే స్థితిలో లేరని చెప్పారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page