CM Chandrababu : అగ్రిగోల్డ్ బాధితులకు 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం

TRINETHRAM NEWS
CM Chandrababu Naidu orders justice

CM Chandrababu : త్రినేత్రం న్యూస్ : బాధితులకు న్యాయం చేసేందుకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం. ఏపీలోనే 11.5 లక్షలకు పైగా బాధితులు ఉన్నారన్న సీఎం చంద్రబాబు. మరో 8 రాష్ట్రాల్లో దాదాపు 20 లక్షల మంది బాధితులు ఉన్నారన్న సీఎం. గత ప్రభుత్వంలో సీఐడీ అధికారులు కూడా అగ్రిగోల్డ్ సొమ్ము తిన్నారని సీఎం ఆగ్రహం.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top