MP Responds : పోస్టులపై స్పందించిన ఎంపీ

TRINETHRAM NEWS
MP responds to posts

MP Responds : ఎన్టీఆర్ జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూన్ 04: జిల్లా కేంద్రమైన విజయవాడ పార్లమెంటు ప్రస్తుత ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ను మరియు తన అనుచరులపై దుష్ప్రచారం చేస్తున్న మాజీ ఎంపీ నాని పోస్టులపై ఆయన స్పందించారు. కొందరు తమ జీవితాలను పుకార్లు సృష్టించడంలో ఇతరులను రెచ్చగొట్టడంలో ప్రతికూలతను వ్యాప్తి చేయడంలో అవే అబద్దాలను పదేపదే చెప్పడంలో గడిపేస్తారంటూ ఎంపీ చిన్ని ట్వీట్ చేశారు.

తాను తన జీవితాన్ని నిర్మాణం చేయడంలో, సేవ చేయడంలో ఫలితాలను అందించడంలో మరియు విజయవాడ ను ముందుకు నడిపించడంలో గడపాలని ఎంచుకున్నట్లు ఎంపీ కేశినేని చిన్ని స్పష్టం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top