
Janasena : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : జూన్ 12 ; ఢిల్లీలో ఈనెల పద్మాలుగు వ తేదీ నుండి పదహారు వ తారీకు వరకు మూడు రోజులపాటు జనసేన పార్టీ ప్రత్యేక సమావేశాలను నిర్వహించనుందని ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరై నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు.
పార్టీ సిద్ధాంతాలను, జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా ఆయన వేదికను వినియోగించుకోనున్నారు. కాగా ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించు కుంటోంది. ఆ రాజకీయాల వైపు పవన్ అడుగులు వేస్తున్నట్లుగా ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe
