Pawan Kalyan : నేడు జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ భేటీ

TRINETHRAM NEWS
Pawan Kalyan to meet Janasena MLAs

Pawan Kalyan : విజయవాడ : మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడలోని నోవాటెల్‌లో సమావేశం. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై చర్చించే అవకాశం.. జనసేన క్రియాశీలక సభ్యత్వంపైనా సమావేశంలో చర్చ. ఇప్పటికే 15 లక్షలకు చేరిన జనసేన పార్టీ సభ్యత్వాలు. సభ్యత్వ గడువు పెంచే విషయంలో నేటి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top