Janasena : జనసేనలోకి భారీగా చేరికలు, వైసిపికి షాక్

TRINETHRAM NEWS

తేదీ : 05/10/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); విశాఖ దక్షిణ నియోజకవర్గంలో భారీగా ఇరువై తొమ్మిది వ వార్డులో వైసీపీ నుంచి సుమారు వంద మంది యువకులు శాసనసభ్యులు వంశీకృష్ణ సమక్షంలో జనసేనలో చేరారు. దీంతో వైసిపికి షాక్ తగిలింది. వాళ్లు మాట్లాడుతూ జనసేనా ని పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీ తీర్థం పుచ్చుకున్నామని పలువురు తెలిపారు. ఆ పార్టీ అధిష్టానం ప్రకారం నడుచుకుంటామని, ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటామని అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Massive additions to Janasena

You cannot copy content of this page

Scroll to Top