జూలై 7, 2026
TRINETHRAM NEWS
Achievements of the Alliance

Achievements of Alliance : తిరుపతి జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూన్ 12; రెండేళ్ల పాలనలో కూటమి అనేక ఘనతలు సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. డెబ్భై ఒక్క కోట్ల మంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా నాలుగు.రెండుఅరు కోట్ల సిలిండర్లు, ఇచ్చామని తెలిపారు. చేనేత మగ్గాలకు నెలకు రెండు వందలు యూనిట్లు విద్యుత్తు, అర వై ఐదు కోట్ల పెన్షన్లు అందించామని స్పష్టం చేశారు.

తల్లికి వందనం కింద అరవై రెండు లక్షల మంది విద్యార్థులకు పది వేల తొంభై కోట్లు ఇచ్చామని గుర్తు చేశారు. ఒకే ఇంట్లో ఏడుగురి పిల్లలుంటే అందరికీ ఇచ్చామని ,ఇరవై మూడు లక్షల కోట్లు పెట్టుబడులు, ఇరవై ఒక్క లక్షల ఉద్యోగాలు కల్పించామని సంతోషంగా చెప్పారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page