
Collector : పశ్చిమగోదావరి జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూలై 24; ఉండి నియోజకవర్గం, మండలం, చెరకు వాడ గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్, టీచర్స్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ , జిల్లా కేంద్రమైన భీమవరం పశ్చిమగోదావరిలో మొత్తం పాఠశాలలు 139 అని తెలిపారు.
ఈ మీటింగ్ నిర్వహించామని పేర్కొన్నారు. అయితే తల్లికి వందనం పథకం ద్వారా ఆ జిల్లాలో రూపాయలు 290 కోట్ల నిధులు విడుదల చేసామని చెప్పారు ఈ కార్యక్రమంలో. డీఈఓ నారాయణ శ్యాంప్రసాద్, మండల తహసిల్దారు రాంప్రసాద్ రాజు, మండల ఎడ్యుకేషన్ అధికారి లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe