ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
Chandrababu Parents-Teachers Meeting

Chandrababu Parents-Teachers Meeting : పోలవరం జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూలై 24 ; రంపచోడవరంలో నిర్వహించినటువంటి మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. లోకేష్ తన తండ్రిని ఎలా గౌరవించాడో , అదేవిధంగా విద్యార్థులు వాళ్ల తల్లిదండ్రులను గౌరవించడం జరిగింది. విద్యార్థులు , ఉపాధ్యాయులను ఉద్దేశించి ఆ సభలో మాట్లాడారు.
అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యా మరియు భోజనాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. తల్లికి వందనం డబ్బులు వచ్చాయా లేదా అని కూడా తెలుసుకున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చంద్రబాబుకు, లోకేష్ కు అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page