
Liquor Shop Allotment Draw : విశాఖపట్నం జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 26 ; జిల్లా కేంద్రమైన మచిలీపట్నం నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు, మంత్రి కొల్లు రవీంద్ర విశాఖపట్నంలో మాట్లాడుతూ, వచ్చేనెల అనగా అక్టోబర్ 5 వ తేదీన మద్యం దుకాణాలకు డ్రా తీసి షాపులు కేటాయిస్తామని అన్నారు.
ఆధార్ కార్డు ఉంటే చాలని పేర్కొన్నారు. ఎవరైనా మద్యం షాపు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. డిస్టలరీల నుంచి మద్యం దుకాణం వరకు పూర్తిస్థాయిలో పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మద్యం బాటిల్ లను స్కాన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అన్నారు.

మీ హోమ్ లివింగ్ రూమ్‌కి విలాసవంతమైన మరియు రాయల్ లుక్ ఇచ్చే ప్రీమియం మినీ బార్!