
Joining YCP to Janasena : త్రినేత్రం న్యూస్ : వైసీపీ నాయకులు జనసేన పార్టీలో చేరారు. మోపిదేవి మండలం పెదకళ్లేపల్లిలో వైసీపీ సీనియర్ నాయకులు అరజా వెంకట చలపతిరావు ఆధ్వర్యంలో పలువురు జనసేన పార్టీలో చేరారు. అడపావారిపాలెం సభలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సమక్షంలో వారు వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ పార్టీ కండువాలతో జనసేనలోకి స్వాగతం పలికారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు వారికి స్వాగతం పలికారు.

జనసేన పార్టీ శ్రేణులకు మరియు అభిమానులకు మీ కారులో దేశభక్తిని, సిద్ధాంతాలను చాటిచెప్పే అద్భుతమైన మొమెంటో!