Lakshmi Parvati : 30 ఏళ్లుగా ఈ దుర్మార్గులు నన్ను వేధిస్తున్నారు

30 ఏళ్లుగా ఈ దుర్మార్గులు నన్ను వేధిస్తున్నారు Trinethram News : లక్షలాది మంది ముందే ఎన్టీఆర్ నన్ను పెళ్లి చేసుకున్నాడు.. భార్యగా ఇంటికి తీసుకొచ్చాడు ఆయన ఆనందం కోసం, ఆరోగ్యం కోసం సేవ చేశా.. చివరికి కొందరి కుతంత్రాల వల్ల…

NTR : స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి

తేదీ:18/01/2025స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి.విస్సన్నపేట:( త్రినేత్రం న్యూస్): విలేఖరిఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు నియోజకవర్గం, పుట్రెల గ్రామపంచాయతీ, వీర రాఘవపురంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్ ఎన్టీఆర్ నినాదాలు చేయడం జరిగింది. అప్పట్లో…

ఘనంగా వర్ధంతి

తేదీ:18/01/2025.ఘనంగా వర్ధంతితిరువూరు నియోజకవర్గం 🙁 త్రినేత్రం న్యూస్): విలేఖరి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలంలో బస్టాండ్ సెంటర్ నందు సీనియర్ నందమూరి తారక రామారావు 29 వ వర్ధంతి నీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు…

నా మూట నా ఇష్టం ఇక్కడ్నే పెడతా.. కావాలంటే రేవంత్ రెడ్డికి చెప్పుకో పో

నా మూట నా ఇష్టం ఇక్కడ్నే పెడతా.. కావాలంటే రేవంత్ రెడ్డికి చెప్పుకో పో Trinethram News : నిర్మల్ : బస్సులో అడ్డంగా లగేజీ పెట్టిన మహిళ ప్రయాణికురాలితో కండక్టర్ వాగ్వాదం నిర్మల్ డిపోకు (టీఎస్ 18 టీ 8485)…

Film Chance : సినిమా ఛాన్స్‌ కోసం వెళ్లిన మహిళకు

సినిమా ఛాన్స్‌ కోసం వెళ్లిన మహిళకు Trinethram News : హైదరాబాద్ : జనవరి 18 : ఒక్క ఛాన్స్‌ అంటూ సినిమా రంగంలోకి అనేక మంది వస్తుంటారు. ఒక్క ఛాన్స్ రాకపోదా అంటూ ఎదురు చూస్తూ ఉంటారు. తమ టాలెంట్‌ను…

Tirumala : తిరుమలలో అపచారం

తిరుమలలో అపచారం Trinethram News : తిరుమల : కలియుగ దైవం కొలువైన తిరుమల కొండపై అపచారం జరిగింది. తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు కొండపైకి కోడిగుడ్లు, మాంసాహార పలావ్ తీసుకొచ్చారు. రాంభగీచ బస్టాప్ వద్ద వారు ఈ నిషేధిత ఆహారపదార్థాలు…

Murder Case : కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ హత్యాచార కేసు.. నేడు తీర్పు వెలువరించనున్న కోర్టు

కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ హత్యాచార కేసు.. నేడు తీర్పు వెలువరించనున్న కోర్టు..!! Trinethram News : కోల్‌కతా : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతాలో ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ ట్రైనీ డాక్టర్‌పై (Kolkata Doctor Case) హత్యాచార కేసులో పశ్చిమ…

శ్రీ క్రోధి నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమఃశనివారం,జనవరి.18,2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం -హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షంతిథి:పంచమి పూర్తివారo:శనివారం(స్థిరవాసరే)నక్షత్రం:పుబ్బ మ3.11 వరకుయోగం:శోభనం రా1.51 వరకుకరణం:కౌలువ సా6.16 వరకువర్జ్యం:రా11.02 – 12.47దుర్ముహూర్తము:ఉ6.37 – 8.06అమృతకాలం:ఉ8.17 – 10.01రాహుకాలం:ఉ9.00 – 10.30యమగండ/కేతుకాలం:మ1.30 – 3.00సూర్యరాశి:మకరంచంద్రరాశి: సింహంసూర్యోదయం:6.38సూర్యాస్తమయం:5.43సర్వేజనా సుఖినో…

CID మాజీ చీఫ్ సునీల్ కుమార్‌పై ఎంక్వయిరీకి AP సర్కార్ ఆదేశాలు

CID మాజీ చీఫ్ సునీల్ కుమార్‌పై ఎంక్వయిరీకి AP సర్కార్ ఆదేశాలు Trinethram News : Andhra Pradesh : సీఐడీ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై విచారణకు అథారిటీని వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు…

You cannot copy content of this page