Couple Murder Case : నార్సింగి జంట హత్య కేసులో సంచలన విషయాలు

నార్సింగి జంట హత్య కేసులో సంచలన విషయాలు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియో తీసేందుకు ఒప్పుకోలేదని హత్య Trinethram News : హైదరాబాద్ – సంచలనం రేపిన పుప్పాలగూడ జంట హత్య కేసులో ముగ్గురిని అరెస్టు…

Manchu : ఆగని మంచు పంచాయితీ

ఆగని మంచు పంచాయితీ Trinethram News : మంచు ఫ్యామిలీపై 2 కేసులు నమోదు చంద్రగిరి డెయిరీ ఫాం గేటు వద్ద జరిగిన ఘటనపై ఇరువర్గాల ఫిర్యాదులు మోహన్‌బాబు పీఏ చంద్రశేఖర్‌ నాయుడు ఫిర్యాదుతో మంచు మనోజ్‌, మౌనికతో పాటు మరో…

Cut Snake : కల్లు సీసాలో కట్ల పాము కలకలం

కల్లు సీసాలో కట్ల పాము కలకలం కల్లు దుకాణాన్ని ధ్వంసం చేసిన స్థానికులు Trinethram News : నాగర్ కర్నూల్ – బిజినేపల్లి మండలం లట్టుపల్లిలో.. ఓ వ్యక్తి కల్లు తాగుతుండగా సీసాలో కనిపించిన కట్ల పాము పిల్ల వెంటనే సీసాను…

Murder : జగ్గయ్యపేటలో దారుణ హత్య

జగ్గయ్యపేటలో దారుణ హత్య Trinethram News : జగ్గయ్యపేట : సత్యనారాయణపురంలో దివ్యాంగుడు యర్రంశెట్టి ఆంజనేయులు (45) దారుణ హత్య గతంలో జిల్లా వైసిపి దివ్యాంగుల విభాగం అధ్యక్షుడిగా పనిచేసిన ఎర్రంశెట్టి వైసిపి సోషల్ మీడియాలో చురుకుగా పనిచేసిన యర్రం శెట్టి…

శ్రీ క్రోధి నామ సంవత్సరం

ఓం శ్రీ గురుభ్యో నమఃశుక్రవారం, జనవరి 17, 2025*శ్రీ క్రోధి నామ సంవత్సరం*ఉత్తరాయనం – హేమంత ఋతువు*పుష్య మాసం – బహుళ పక్షం*తిథి : చవితి తె5.31 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : మఖ మ1.22 వరకుయోగం : సౌభాగ్యం…

Amit Shah : ఈనెల 18న ఏపి పర్యటనకు అమిత్ షా

ఈనెల 18న ఏపి పర్యటనకు అమిత్ షా Trinethram News : Andhra Pradesh : కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. కృష్ణా జిల్లా, గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎన్ఐడీఎం (NIDM) ప్రాంగణాలను…

Minister Ramprasad Reddy : ఏపీకి కొత్త పరిశ్రమలు క్యూ కడుతున్నాయి : మంత్రి రాంప్రసాద్ రెడ్డి

ఏపీకి కొత్త పరిశ్రమలు క్యూ కడుతున్నాయి : మంత్రి రాంప్రసాద్ రెడ్డి Trinethram News : Andhra Pradesh : కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల్లోనే సంక్షేమం, అభివృద్ధిలో ఏపీ ముందుకు దూసుకెళ్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్…

ISRO : అంతరిక్షంలో కొత్త చరిత్ర సృష్టించిన ISRO.. SpaDeX డాకింగ్ ప్రక్రియ పూర్తి..!

అంతరిక్షంలో కొత్త చరిత్ర సృష్టించిన ISRO.. SpaDeX డాకింగ్ ప్రక్రియ పూర్తి..! Trinethram News : 2025లోనూ అస్సల్‌ తగ్గేదేలే అంటోంది ఇస్రో. 2024 ఇచ్చిన జోష్‌తో 2025లోనూ మరిన్ని కీలక ప్రయోగాలకు శ్రీకారం చుడుతోంది. శ్రీహరికోటలోని షార్ సెంటర్ నుంచి…

Thief Babas : మహా కుంభమేళాలో దొంగ బాబాలు

మహా కుంభమేళాలో దొంగ బాబాలు Trinethram News : Uttar Pradesh : త్రివేణి సంగమంలో స్నానం చేసేందుకు దేశం నలుమూలల నుంచి సాధువులు, బాబాలు వచ్చారు. అయితే కొందరు వ్యక్తులు బాబాల వేషధారణలో వచ్చి మోసాలకు పాల్పడుతున్నరు. తాజాగా ఓ…

You cannot copy content of this page