శ్రీ క్రోధి నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమఃసోమవారం,నవంబరు18,2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షంతిథి:తదియ రా10.04 వరకువారం:సోమవారం(ఇందువాసరే)నక్షత్రం:మృగశిర రా7.27 వరకుయోగం:సిద్ధం రా9.34 వరకుకరణం:వణిజ ఉ10.45 వరకుతదుపరి విష్ఠి రా10.04 వరకువర్జ్యం:తె3.43 – 5.17దుర్ముహూర్తము:మ12.07 – 12.52మరల 2.22 – 3.06అమృతకాలం:ఉ10.55 –…

కొడంగల్ నియోజకవర్గంలోని లగాచర్ల గ్రామ రైతులకు అండగా ఉంటాను అడ్వకేట్ రాజశేఖర్

కొడంగల్ నియోజకవర్గంలోని లగాచర్ల గ్రామ రైతులకు అండగా ఉంటాను అడ్వకేట్ రాజశేఖర్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన పడు పోలీసులు ఎక్కడున్నారని అడ్వకే మరియు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అవుటి రాజశేఖర్…

ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలను విజయవంతం చేయాలని

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలను విజయవంతం చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన యేడాది పూర్తయిన సందర్భంగా జిల్లాలో ప్రజాపాలన కళా యాత్రను తెలంగాణ సాంస్కృతిక సారథి…

వికారాబాద్ రీజినల్ కోఆర్డినేటర్ పరిధిలోని 20 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్-3 పరీక్షలకు 60 హాజర్

వికారాబాద్ రీజినల్ కోఆర్డినేటర్ పరిధిలోని 20 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్-3 పరీక్షలకు 60 హాజర్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొదటి రోజు గ్రూప్-3 పరీక్షలు నిర్వహించారు. ఆదివారం పరీక్షకు 6981 మంది అభ్యర్థులు…

గిరిజన భవనాన్ని ప్రారంభించాలి

గిరిజన భవనాన్ని ప్రారంభించాలి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ గిరిజన సంక్షేమ భవన్ జిల్లా గిరిజన సంక్షేమ హెచ్ఎంఎస్ బాలికల హాస్టల్ ప్రారంభనికి నోచుకోని భవనాలను వెంటనే ప్రారంభించాలి కనీస వసతులు ఏర్పాటు చేయాలి ప్రభుత్వానికి గిరిజన సంఘం డిమాండ్*…

నూతన వధూవరులను ఆశీర్వదించిన మారుతి కిరణ్ బూనేటీ

నూతన వధూవరులను ఆశీర్వదించిన మారుతి కిరణ్ బూనేటీవికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తాండూరు పట్టణంలో ని ఆర్యవైశ్య భవన్ ఆర్టిటోరియంలో జరిగిన హరిప్రియ& సాయి కిషోర్ వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన బిజెపి పరిగి…

పద్మావతి కాలనీవాసులు సుమారు వంద మంది కుటుంబ సమేతంగా గత పది సంవత్సరాల

పద్మావతి కాలనీవాసులు సుమారు వంద మంది కుటుంబ సమేతంగా గత పది సంవత్సరాల పరిష్కారం కానీ రోడ్లు మరియు డ్రైనేజీ సమస్యలపై శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ని క్యాంప్ ఆఫీస్ లో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది,…

Collector Group-3 Exams : ప్రశాంతంగా గ్రూప్-3 పరీక్షలు జిల్లా కలెక్టర్ కోయ హర్ష

ప్రశాంతంగా గ్రూప్-3 పరీక్షలు జిల్లా కలెక్టర్ కోయ హర్ష *ఉదయం 4557 , మధ్యాహ్నం 4440 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు *పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పెద్దపల్లి, నవంబర్ -17:- త్రినేత్రం న్యూస్ ప్రతినిధి జిల్లాలో గ్రూప్…

రామగుండంలో ప్రజపాలనకు బదులుగా పోలీస్ పాలన నడుస్తోంది

రామగుండంలో ప్రజపాలనకు బదులుగా పోలీస్ పాలన నడుస్తోంది ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ కక్ష్యపూరిత రాజకీయాలు చేస్తున్నారు బిఆర్ఎస్ నాయకులపై పోలీసులతో దాడులు చేయిస్తూ,అక్రమ కేసులు పెడుతున్నారు గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం మాజీ ఎంఎల్ఏ పెద్దపల్లి జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ…

Revanth Reddy : కాళేశ్వరం వల్లే వరిసాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైంది: రేవంత్ రెడ్డి

కాళేశ్వరం వల్లే వరిసాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైంది: రేవంత్ రెడ్డి వరి ఉత్పత్తిలో చరిత్ర సృష్టించిన తెలంగాణ కాళేశ్వరంతో సంబంధం లేకుండా రికార్డు స్థాయిలో వరిధాన్యం పండిందన్న రేవంత్ ఇది తెలంగాణ రైతుల ఘనత అని కితాబు Trinethram…

You cannot copy content of this page