Air India : ఎయిరిండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం!

TRINETHRAM NEWS

Trinethram News : నాగ్‌పూర్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్న AI466 విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. వెంటనే అప్రమత్తమై విమానాన్ని నాగ్‌పూర్‌కు మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేసిన పైలట్.. ఇంజిన్ మరమ్మతులకు సమయం పట్టే కారణంగా సర్వీసు రద్దు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Air India flight narrowly avoids major accident!

You cannot copy content of this page

Scroll to Top