Mother Commits Suicide : కూతురితో తల్లి సూసైడ్.. కారణం ఇదే..!

TRINETHRAM NEWS

Trinethram News : జన్నారం : జన్నారం మందపల్లిలో కూతురితో తల్లి ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఎస్సై అనూష ప్రకారం.. మందపల్లి వాసి శ్రావణ్ జగిత్యాల జిల్లా వాసి స్పందనను పెళ్లి చేసుకున్నాడు. వారికి 3ఏళ్ల మోక్షశ్రీ, 11 నెలల వేదశ్రీ ఉన్నారు. 6 నెలలుగా స్పందన మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకుంటానని అనడంతో కుటుంబీకులు జాగ్రత్తగా కనిపెడుతున్నారు. శుక్రవారం 11 నెలల వేదశ్రీతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Mother commits suicide with daughter

You cannot copy content of this page

Scroll to Top