Trinethram News : మొంథా తుఫాన్‌పై అధికారులను అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు.. అప్రమత్తంగా ఉండా లని కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం చంద్రబాబు ఆదేశం.. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి.. అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా అధికార యంత్రాంగం పనిచేయాలి.. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి : సీఎం చంద్రబాబు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


