Flight Ticket Price : విమాన టికెట్ ధర

TRINETHRAM NEWS

తేదీ : 27/09/2025. తూర్పుగోదావరి మరియు తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఏలియన్స్ ఎయిర్ లైన్స్ విమానయాన సంస్థ రాష్ట్ర ప్రజలకు మంచి వార్త చెప్పింది. రాజమహేంద్రవరం, తిరుపతి విమాన సర్వీసు ప్రారంభోత్సవ వేళ ప్రయాణికులను ఆకట్టుకునేందుకు వచ్చేనెల అనగా అక్టోబరు ఒకటి వ తారీకున రూపాయలు ఒక వేయి, తొమ్మిది వందల తొంబై తొమ్మిది గా ప్రకటించింది. తాజాగా మరో బంపర్ ఆఫర్ కూడా ఇచ్చింది . అదే నెల రెండు,నాలుగు,ఆరు వ తేదీల్లో టికెట్ ధర రూపాయలు ఒక వేయి, నాలుగు వందల తొంబై తొమ్మిది కె ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Flight Ticket Price

You cannot copy content of this page

Scroll to Top