ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటియుసి అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా ప్రభుత్వాన్ని డిమాండ్..
త్రినేత్రం న్యూస్ హైదరాబాద్ జిల్లా.. జాతీయ ఆరోగ్య మిషన్ పనిచేస్తున్న ఉద్యోగులకు రావలసిన 3 నెలల పెండింగ్ వేతనాలు అనగా నవంబర్ డిసెంబర్ మరియు జనవరి వేతనాలు విడుదల చేయాలని ఉద్యోగులకు ప్రతినెల ఒకటవ తేదీన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆధ్వర్యంలో నడుస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులకు 100% గ్రాస్ శాలరీ అందించాలని అన్నారు.
కనీస వేతనాలు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం 17541 ఉద్యోగులందరికీ చెల్లించాలని డిమాండ్ మీడియా ద్వారా సమస్యను వెంటనే పరిష్కరించాలని ఉద్యోగుల తరఫు నుంచి కోరుతున్నామని జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటియుసి అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా తెలియపరిచారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


