DCP Warned : ప్రేమ పేరుతో కొంతమంది పోకిరిలు నయవంచనకు పాల్పడి అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకుంటారని సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి2 శేషాద్రి రెడ్డి హెచ్చరించారు

TRINETHRAM NEWS

సైబరాబాద్ త్రినేత్రం న్యూస్.. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు,వాలెంటైన్స్ డే రోజున అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇటీవల సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగిపోయిందని ఫేస్బుక్ ఇన్స్టాల్ బాలికలను పరిచయం చేసుకుంటున్నా మృగాలు ప్రేమ పేరుతో వంచన గూర్చేస్తున్నా అన్నారు వారి మాటలు నమ్మి ఇంట్లో నుంచి బయటికి వస్తున్న చిన్నారుల ఇంకా దాడులకు గురవుతున్నారని ఇలాంటి పోకిరిల పట్లంగా ఉండాలని హెచ్చరించారు వాలంటైన్స్ డే సందర్భంగా హోటల్లో యువతీ యువకులకు రూమ్స్ ఇచ్చేటప్పుడు ధూపత్రాలు కచ్చితంగా క్రాస్ చెక్ చేసుకోవాలని సూచించారు మహిళలు అని తెలిస్తే గదులు అద్దెకు ఇచ్చిన పోలీసులు తనకిలో పట్టుబడ్డ ఆ తర్వాత చట్ట ప్రకారం శిక్ష ఆరులవుతారని హోటల్ యజమానులకు డిసిపి శేషాద్రి రెడ్డి హెచ్చరించారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Cyberabad Traffic DCP 2 Seshadri Reddy warned

You cannot copy content of this page

Scroll to Top