Mon. Mar 9th, 2026

Chelluboyana Venu meets Leaders : కడియం మండల నాయకులతో సమావేశమైన చెల్లుబోయిన వేణు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్.. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం మండల ముఖ్య నాయకుల సమావేశం ఈరోజు రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు మండల పార్టీ అధ్యక్షులు యాదవుల సతీష్ చంద్ర స్టాలిన్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మరియు నియోజకవర్గ కోఆర్డినేటర్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు

ఆయన మాట్లాడుతూ కడియం మండలంలోని పార్టీని ప్రతి గ్రామ నుంచి క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి ఈరోజు సమావేశం నిర్వహిస్తున్నామని ప్రతి గ్రామానికి కలిగే తిరుగుతూ పార్టీని మరింత ముందుకు తీసుకు వెళ్తామని, మన ప్రియతమ నాయకులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టారని ఏ కార్యకర్త కుటుంబం కూడా ఇబ్బందులు పడకుండా వారి తరఫున ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా చెల్లించే విధంగా ఒక నూతన పథకాన్ని ప్రవేశపెట్టారని దీని ద్వారా ప్రతి కుటుంబానికి అండగా పార్టీ ఉంటుందని భరోసా కల్పించడమే ఆయన ఉద్దేశం అని అన్నారు, సంస్థగతంగా పార్టీని బలోపేతం చేసి 2029 ఎన్నికల లక్ష్యంగా ఈరోజు నుంచి ప్రతి కార్యకర్త నడుం బిగించి పనిచేయాలని ఆయన కోరారు…

ఈ కార్యక్రమంలో వెలుగుబంటి అచ్యుత రామయ్య,తాడాల చక్రవర్తి,కొత్తపల్లి శివాజీ,విప్పత్తి ఫణి,ఈలి గోపాలం, ఊటుకూరి శైలజ,నామాల సరోజిని, అయినవిల్లి వెంకటేశ్వరరావు,గారపాటి బుజ్జిబాబు, సాపిరెడ్డి సూరిబాబు,గంగారావు,ఆకుల సుధాకర్,నాగిరెడ్డి మోహన్,బుడ్డిగ పండు చింతపర్తి చిట్టిబాబు,చింతపర్తి రాంబాబు, నరమామిడి గణేష్,టీవీ రాంబాబు,రత్నం కృష్ణ గాదె రామకృష్ణ,టికి శ్రీను,అయినవిల్లి ప్రసాద్ మార్గాన్ని బలరాం,దాసరి శ్రీను,బైరవ నాగేశ్వరరావు,సర్కార్ భాష, పున్నమిరాజు వీర్రాజు,చిలుకూరి రామకృష్ణ,బత్తిన శ్రీధర్,కొప్పాక రమణ, బోడపాటి సత్తిబాబు,సాకా సతీష్,సాపిరెడ్డి కామేష్,పోరాటి శీను, గుత్తుల రమేష్,సాకా కిరణ్,గాద సాయి,రాణా హరీష్చంద్ర,తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chelluboyana Venu meets with Kadiyam Mandal leaders

Related Post

You cannot copy content of this page