Wife Killed Husband : భర్తను చంపి డోర్ డెలివరీ చేసిన భార్య

TRINETHRAM NEWS

తేదీ : 23/07/2025. నంద్యాల జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో నంద్యాల మండలం, నూనెపల్లి కి చెందిన రమణయ్యకు, పిడుగురాళ్ల కు చెందిన రమణమ్మతో ఇరవై ఏళ్ల క్రితం వివాహం జరిగింది. గొడవలు కారణంగా ఆమె పుట్టింట్లో ఉంటుంది. నచ్చ చెప్పేందుకు భర్త రాగా ఆమె కుటుంబీకులతో ఘర్షణ మొదలైంది.

ఈ క్రమంలో రమణమ్మ, ఆమె తమ్ముడు రమణయ్య కళ్ళల్లో కారం జల్లి దాడి చేయడంతో మరణించాడు. మృతదేహాన్ని నంద్యాలకు తీసుకువచ్చి అతని ఇంటి వద్ద పడేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Wife who killed her

You cannot copy content of this page

Scroll to Top