Pensions : ఒకటి సున్న ఎనిమిది లక్షల మందికి పెన్షన్లు తొలగింపు

TRINETHRAM NEWS

తేదీ : 23/07/2025. గుంటూరు జిల్లా : అమరావతి: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో దాదాపు ఒకటి. సున్న ఎనిమిది లక్షల మందికి సంబంధిత పెన్షన్లు తొలగింపు అయ్యే అవకాశం ఉంది. పెన్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్దేశించిన నలభై శాతం కంటే వీళ్లకు తక్కువ వైకల్యం ఉన్నట్లు సంబంధిత అధికారుల తనిఖీల్లో తేలింది.
అర్హత లేకపోయినా దివ్యాంగుల పెన్షన్ తీసుకుంటున్నట్లు గుర్తించడం జరిగింది. బోగస్ సదరం సర్టిఫికెట్లు రద్దు చేయడంతో పాటు పెన్షన్లు కూడా తొలగించనున్నారు. ఈ మేరకు గ్రామం మరియు వార్డు సచి వాలయాలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Pensions of one to

You cannot copy content of this page

Scroll to Top