Trinethram News : రాజస్తాన్ కు చెందిన అనురాధ అనే ఈ యువతి 25 పెళ్లిళ్లు చేసుకుంది. కేవలం 7 నెలల టైమ్ లోనే 25 పెళ్లిళ్లు చేసుకుంది. పెళ్లి అయిన వెంటనే అత్తగారింట్లో అందరికీ మత్తు మందు కలిపిన భోజనాలు పెట్టేది. వారు మత్తులోకి జారుకున్నాక డబ్బులు, బంగారం తో పారిపోయేది
*అతి తక్కువ కాలంలో అంటే కేవలం 7 నెలల టైమ్ లోనే 25 పెళ్లిళ్లు చేసుకొని రికార్డ్ కెక్కింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


