తేదీ : 23/07/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు చిత్రం అద్భుత విజయం సాధించాలని విద్య మరియు ఐటీ శాఖ మంత్రి నారా. లోకేష్ ఆకాంక్షించారు. మా పవన్ అన్న సినిమా సందర్భంగా చిత్ర నిర్మాణంలో పాలుపంచుకున్నటువంటి బృందానికి అభినందనలు తెలిపారు. పవర్ స్టార్ అభిమానులు లాగే నేను ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నాను అని అన్నారు. ఆయన సినిమాలు, స్వాగ్ నాకు చాలా చాలా ఇష్టమని లోకేష్ ట్వీట్ చేయడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


