Ramavath Ravindra Kumar : బీ ఆర్ ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలి

TRINETHRAM NEWS

మాజి ఎం ఎల్ ఏ రమావత్ రవీంద్ర కుమార్.

దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 03 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో మాజి శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ సమావేశం ఏర్పాటు చేసారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవరకొండ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీనుండిపోటీ.. చేసే అభ్యర్థులకు భీ-ఫాం లు అందజేసి, వారికి శుభాకాంక్షలు తెలియజేసి, బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా అందరు కలిసిపనిచేసి, పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

goal of ensuring the BRS party's victory

You cannot copy content of this page

Scroll to Top