Lok Sabha : లోక్‌సభ సమావేశాలు ప్రారంభం

TRINETHRAM NEWS

Trinethram News : Feb 03, 2026, లోక్‌సభ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. సమావేశాల ఆరంభంలో స్పీకర్ ఓం బిర్లా మాజీ లోక్‌సభ సభ్యుడు సురూప్‌సింగ్ హిర్యా నాయక్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు.

2025 డిసెంబర్ 24న ఆయన మృతి చెందినట్లు సభకు తెలియజేశారు. సురూప్‌సింగ్ హిర్యా నాయక్ ప్రజాప్రతినిధిగా చేసిన సేవలను స్పీకర్ గుర్తు చేశారు. అనంతరం సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించి ఆయనకు నివాళులు అర్పించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Lok Sabha sessions begin

You cannot copy content of this page

Scroll to Top