JP Nadda : ట్రేడ్‌ డీల్.. రాజ్యసభలో జేపీ నడ్డా కీలక ప్రకటన

TRINETHRAM NEWS

Trinethram News : Feb 03, 2026, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై రాజ్యసభలో మంగళవారం కేంద్ర మంత్రి జేపీ నడ్డా కీలక ప్రకటన చేశారు. భారత్-అమెరికా మధ్య చారిత్రక ట్రేడ్ ఒప్పందం కుదిరిందని, దిగుమతిపై 18% టారిఫ్‌లు మాత్రమే ఉండనున్నాయని వెల్లడించారు.

ప్రభుత్వం త్వరలో ఉభయ సభల్లో సుమోటో ప్రకటన చేయనుందని, దానిపై సమగ్ర చర్చకు కూడా సిద్ధంగా ఉందని తెలిపారు. ట్రంప్-మోదీ స్నేహాన్ని కూడా ప్రస్తావించారు. సభలో ప్రతిపక్షాలు ఆందోళనకు బదులుగా సహకరించాలని నడ్డా కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

JP Nadda makes key announcement in Rajya Sabha

You cannot copy content of this page

Scroll to Top