Trinethram News : Jul 23, 2025, భారత్ పాస్‌పోర్టుతో 59 దేశాలు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాలో గతేడాది భారత్ 80 స్థానంలో ఉండగా ప్రస్తుతం 77వ స్థానానికి చేరింది. హెన్రీ పాస్‌పోర్టు సూచీ-2025 ప్రకారం.. ఈ సారి సింగపూర్ తొలి స్థానంలో నిలిచింది. ఆ దేశ పాస్‌పోర్టుతో 193 దేశాలను ఫ్రీగా చుట్టేయొచ్చు. రెండో స్థానంలో ఉన్న జపాన్, దక్షిణకొరియాల పాస్‌పోర్టుతో 190 దేశాలు తిరగొచ్చు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


