PM Modi : నేటి నుంచి 2 దేశాల్లో పర్యటించనున్న మోడీ

TRINETHRAM NEWS

Trinethram News : Jul 23, 2025, ప్రధాని నరేంద్ర మోడీ మరో రెండు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. జూలై 23-24 తేదీల్లో యూకేలో, 25-26న మాల్దీవుల్లో పర్యటించనున్నారు. యూకేలో భారతదేశం-యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయనున్నారు. ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఎగుమతులపై ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. మాల్దీవుల 60వ జాతీయ దినోత్సవ వేడుకలకు మోడీ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ముయిజ్జు అధ్యక్షుడయ్యాక మోడీ మాల్దీవులకు వెళ్లడం ఇదే తొలిసారి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Modi to visit 2 countries

You cannot copy content of this page

Scroll to Top