Trinethram News : హైదరాబాద్ : Jul 23, 2025, సెక్రటేరియట్ నుండి ఖైరతాబాద్ వైపు వెళ్తున్న కారు బుధవారం ఎన్టీఆర్ మార్గ్ వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. కారు వెనుక టైర్‌లో గాలి తక్కువగా ఉండటమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. డివైడర్‌పైకి ఎక్కిన కారు, పక్కనే ఉన్న పోల్‌ను ఢీకొట్టి విరగదీసింది. అనంతరం ఓ పెద్ద వృక్షాన్ని ఢీకొని కారు ఆగింది. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


