Trinethram News : చెన్నై: ఆదాయపన్ను శాఖ విధించిన పెనాల్టీపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన టీవీకే అధినేత విజయ్‌కు చుక్కెదురైంది.
2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విజయ్ రూ.1.50 కోట్ల జరిమానా చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది.
దీనిపై 2022లో విజయ్ హైకోర్టును ఆశ్రయించారు. గత నెలలో తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు.. ఇప్పుడు పిటిషన్‌ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


