MRPS Felicitate New Ruling Body : ధర్మసాగర్ గ్రామ పంచాయతీ నూతన పాలక వర్గాన్ని సన్మానించిన ఎమ్మార్పీఎస్ శ్రేణులు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 6 ధర్మసాగర్ : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ధర్మసాగర్ గ్రామ పంచాయతీ ఇటివల నూతన సర్పంచిగా మాచెర్ల జ్యోతి ఏలీయా ఉప సర్పంచ్ గా వార్డు మెంబర్లుగా గెలుపొందిన నూతన ప్రజాప్రతినిధులను ఎం ఆర్ పి ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో సన్మానించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అధితులు గ ఎం ఆర్ పి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శాంతి సాగర్ మాజీ పోలీట్ బ్యూరో సభ్యులు బొడ్డు దయాకర్ మాదిగ హాజరై నూతన పాలక వర్గం ని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు సభ ను ఉదేశించి మాట్లాడుతూ సర్పంచి ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు రాజకీయాలు పార్టీలు జెండాలు పక్కకు పెట్టి ధర్మసాగర్ గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలని కోరారు అభివృద్ధి కోసం అందరి సహకారం తీసుకొని ముందుకు సాగాలని ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి మొదటి స్థానం నిలవాలని కోరారు
ప్రతినెల గ్రామసభ నిర్వహించి గ్రామసభ ద్వారా ధర్మసాగర్ సమస్యలను గుర్తించి అభివృద్ధి చేయాలని కోరడం జరిగింది గ్రామ అభివృద్ధికి ఎమ్మార్పీఎస్ ఎప్పుడు తోడ్పాటు అందిస్తూ అభివృద్ధికి మా వంతు బాధ్యతగా ఆర్థిక వనరులను గ్రామ అభివృద్ధికి తీసుకురావడానికి ప్రజాప్రతినిదులను కలవడానికి మా వంతు కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బొర్రా బిక్షపతి మాదిగ ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి, కుమ్మరి రాజన్న మాదిగ MEF జాతీయ నాయకులు, గంగారపు శ్రీనివాస్ మాదిగ ఎం ఎస్ పి జిల్లా అధికార ప్రతినిధి,సోంపల్లి ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మాదిగ కొట్టే శంకర్ మాదిగ మండల నాయకులు, తాటికాయల అశోక్ ఎం ఆర్ పీస్ మండల నాయకులు, తాటికాయల శంకర్ మండల నాయకులు, చిలుక రాజు మండల ప్రధాన కార్యదర్శి,నిమ్మ సుదర్శన్ రెడ్డి బీజేపీ సినియర్ నాయకులు, బొడ్డు ప్రదీప్ కుమార్ వరంగల్ మార్కెట్ డైరెక్టర్, కూనూర్ రాజు మాజీ సర్పంచ్, రొండి రాజు మాజీ ఎంపీటీసీ, కొలిపాక రమేష్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, బొడ్డు చిన్న ప్రభుదాస్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు
పుట్ట ప్రదీప్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు,బొడ్డు సురేష్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, బొడ్డు రమణాకర్ బి ఆర్ ఎస్ పార్టీ మండల నాయకులు, బొడ్డు ప్రభుదేవ్ బి ఆర్ ఎస్ మండల నాయకులు, బొడ్డు వంశీ బి ఆర్ ఎస్ యూత్ నాయకులు, వార్డ్ మెంబెర్స్, 1వ వార్డ్ సభ్యులు మ్యాక సాంబరాజు,
2వ వార్డ్ సభ్యులు మల్కిరెడ్డి మమత,3వార్డ్ సభ్యులు MD ముజ్జు,5వ వార్డ్ సభ్యులు నక్క పౌల్, 6వ వార్డ్ సభ్యులు చిలుక ప్రతిభ, 7వ వార్డ్ సభ్యులు జనగాని సుమన్,8వ వార్డ్ సభ్యులు జాలిగాపు లావణ్య, 9వ వార్డ్ సభ్యులు బెల్లం ప్రేమ్ కుమార్,13వ వార్డ్ సభ్యులు గంగారపు శ్యామ్, 14 వ సభ్యులు బొడ్డు రఘు ప్రసాద్, మరియునక్క సిద్దు యూత్ నాయకులు, బొడ్డు క్రాంతి రనదేవ్ యూత్ నాయకులు, బన్నీ,రజినీకాంత్, అక్షయ్, జాలిగాపు శ్యామ్, యోహాను, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MRPS ranks felicitate new ruling body

You cannot copy content of this page

Scroll to Top