Stock Markets Closed in Gains : లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
Trinethram News : దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిశాయి రోజంతా హెచ్చుతగ్గులు కనిపించినప్పటికీ చివరికి కొనుగోళ్ల ఊపు పెరగడంతో సూచీలు పాజిటివ్ జోన్‌లో నిలిచాయి. సెన్సెక్స్ 266 పాయింట్లు లాభపడి 83,580 వద్ద ముగిసింది.
నిఫ్టీ 50 పాయింట్లు పెరిగి 25,693 వద్ద క్లోజ్ అయింది. బ్యాంకింగ్, ఐటీ, ఫైనాన్స్ రంగాల షేర్లలో కొనుగోళ్లు పెరగడం మార్కెట్‌కు మద్దతుగా నిలిచింది. పెట్టుబడిదారుల విశ్వాసం కొనసాగుతుండటంతో సూచీలు లాభాల్లో ముగిశాయి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

