5 టన్నుల ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) రైస్ పట్టివేత
త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 04 : సివిల్ సప్లైస్ డిప్యూటీ తహశీల్దార్ జిఎంఎం. కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం, ప్రత్తిపాడు నుంచి మామిడాడ వైపు వెళ్తున్న వాహనాన్ని విజిలెన్స్ అధికారులు అడ్డుకుని తనిఖీ చేయగా, ప్రభుత్వ చౌక దుకాణ బియ్యంగా నిర్ధారించారు. బియ్యం యజమాని తేజ, వ్యాన్ యజమాని గనిశెట్టి రాజు, డ్రైవర్ కోరుకొండ అచ్చుతరావులపై 6ఎ కేసు నమోదు చేసి, బియ్యాన్ని ఎంఎల్ స్టాక్ పాయింట్ కు తరలించి, వాహనాన్ని సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు.
ఈ దాడుల్లో విజిలెన్స్ ఎఒ రెడ్ల శ్రీరామ్ పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


