MLA Gorantla : పలువురు కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే గోరంట్ల

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 4 : రాజమహేంద్రవరం, ఇటీవల అకస్మితంగా మృతి చెందిన మురముండ గ్రామానికి చెందిన పోతుల శేషగిరి, అలానే అనారోగ్యంతో మృతి చెందిన మాధవరాయుడుపాలెం గ్రామానికి చెందిన కంపసత్తి మాచరమ్మ, హుకుంపేట గ్రామానికి చెందిన బొప్పన పాపాయమ్మ, ఇరువురి కుటుంబాలను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేసి చిత్రపటాలకు నివాళులు అర్పించిన రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. వారితోపాటు ఎంపీపీ వెలుగుబంటి సత్య ప్రసాద్, సర్పంచ్ అన్నదేవుల చంటి, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, ప్రత్తిపాటి రామారావు చౌదరి, వట్టికూటి దత్తుడు, దేవళ్ల రాంబాబు, దుద్దుపూడి రమేష్, బొప్పన నానాజీ, పెండ్యాల రామకృష్ణ, బొప్పన శ్రీను, బొప్పన సతీష్ తదితరులు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Gorantla visited the families of several activists

You cannot copy content of this page

Scroll to Top