త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 4 బిక్కవోలు, అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం, శామ్యూల్ రాజు, చర్చి వద్ద పాస్టర్స్ వెల్ఫేర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకలో అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, పాల్గొన్నారు. మాచాబత్తుల వంశీకృష్ణ, అబ్బాయి మొదటి పుట్టినరోజు వేడుకలో అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, పాల్గొన్నారు.
డాక్టర్ సత్తి సూర్యనారాయణ,తో పాటు గువ్వల సత్తిరెడ్డి, బుద్దల శ్రీను, సూరిబాబు, బొద్దాల ప్రహ్లాద్, షేక్ అక్రమ్ బాషా, బొబ్బిలి శ్రీను, దూళ్ళ జీవన్ కుమార్, పల్లి రాజశేఖర్, రాంబాబు, పి.మణి, పి.వెంకన్న, పల్లి సుదీప్, బొడ్డు హర్ష, పల్లి లక్ష్మణరావు, వర్రె అప్పారావు తదితర వైయస్‌ఆర్‌సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


