
Two Tractors Seized : దేవరకొండ డివిజన్ జులై 28, త్రినేత్రం న్యూస్. దేవరకొండ మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక అక్రమంగాతరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. వివరాలలోకి వెళితే తాటికొల్ వాగు శివారు తండాలనుంచి ఇసుక నిల్వచేసి తరలిస్తుండగా సీ ఐ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు.
ట్రాక్టర్లను స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇసుక కావాల్సినవారు ప్రభుత్వానికి చెందిన “మన ఇసుక వాహనం పోర్టల్” లో బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe