T20 World Cup : నేడు మూడు మ్యాచులు
Trinethram News : Feb 12, 2026, T20 World Cup లో భాగంగా నేడు మ్యాచులు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ ఉదయం 11 గంటలకు శ్రీలంక, ఒమన్ మధ్య జరగనుంది. సెకండ్ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు నేపాల్ జట్టు ఇటలీతో తలపడనుంది.
ఇక మూడో మ్యాచ్ భారత్, నమీబియా మధ్య రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచులన్నీ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ తో పాటు జియో హాట్ స్టార్లో Live చూడవచ్చు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

