జూన్ 27, 2026
TRINETHRAM NEWS

Trinethram News : Feb 12, 2026, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మక గగన్‌యాన్ ప్రయోగం మరింత ఆలస్యం కానుంది. 2027లో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపాలని లక్ష్యంగా పెట్టుకున్న ఇస్రోకు ఊహించని అవరోధాలు ఎదురవుతున్నాయి.

ముఖ్యంగా, PSLV రాకెట్ ప్రయోగాల వరుస వైఫల్యాలు, ఇతర దేశాల ఉపగ్రహాల నష్టం, ఆర్థిక నష్టంతో పాటు సమయం వృథా కావడం వంటివి గగన్‌యాన్ ప్రాజెక్టుపై ప్రభావం చూపుతున్నాయి. ఫిబ్రవరి నుంచి చేపట్టాల్సిన పదికి పైగా ప్రయోగాత్మక ప్రయోగాలు కూడా ఆలస్యమవుతున్నాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Gaganyaan launch delayed

You cannot copy content of this page